అమల్ నీరద్ దర్శకత్వంలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటించిన 'భీష్మపర్వం' సినిమా భారీ హిట్ సాధించింది.ఈ సినిమాలో తెలుగు యాంకర్ అండ్ యాక్ట్రెస్ అనసూయ కూడా కీలక పాత్రలో నటించింది.'భీష్మపర్వం' మూవీతో మలయాళం ఫిలింఇండస్ట్రీలోకి అనసూయ ఎంట్రీ ఇచ్చింది.రెండో వారంలో కూడా ఈ సినిమా 30కోట్లు రాబడుతుంది అని మేకర్స్ అంచనా వేస్తున్నారు.యాక్షన్ డ్రామా ట్రాక్ లో రిలీజ్ అయినా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 50కోట్ల మార్కును క్రాస్ చేసింది అని సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa