‘ఛత్రపతి’ బాలీవుడ్ రీమేక్‌తో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న బెల్లంకొండ శ్రీనివాస్.. త్వరలో ఓ భారీ పాన్ ఇండియా మూవీ చేయనున్నట్లు తెలుస్తోంది. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కనున్నట్లు టాక్ వినిపిస్తోంది. హిందీ డబ్బింగ్ సినిమాలతో బెల్లంకొండ యూట్యూబ్‌లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ఇదే కారణంతో ప్లాన్ చేసిన.. పాన్ ఇండియా మూవీని త్వరలో అనౌన్స్ చేస్తారని తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa