మలయాళ మెగాస్టార్ మమ్ముటి నటించిన భీష్మ పర్వం మూవీ రూ.50కోట్ల క్లబ్బులో చేరింది. సాధారణంగా మలయాళ సినిమాలు తక్కువ బడ్జెట్లో రూపొందుతుంటాయి. ఈ సినిమా విజయం మలయాళ ఇండస్ట్రీలో మంచి అచీవ్మెంట్గా విశ్లేషకులు చెబుతున్నారు. ఈనెల 3న విడుదలైన ఈ చిత్రం హిట్ టాక్ సొంతం చేసుకుంది. మంచి కలెక్షన్లను సాధిస్తోంది. లూసీఫర్, కురుప్పు తర్వాత మమ్ముటి.. భీష్మ పర్వం రూ.50కోట్ల క్లబ్బులో చేరింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa