బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్ నటించిన సినిమా 'జల్సా'.ఈ సినిమాలో ఆమె జర్నలిస్టు పాత్రా పోషించింది.ఈ సినిమాకి సురేష్ త్రివేణి దర్శకత్వం వహించారు.ఈ సినిమాలో షెపాలీ షా, రోహిణి, సూర్య కాశీభట్ల కీలక పాత్రలు నటించారు. ఈ సినిమా డైరెక్టుగా ఓటీటీలో రిలీజ్ కానుంది.తాజాగా ఈ సినిమా ట్రైలర్ చేసారు చిత్ర బృందం. ఈ సినిమా ప్రముఖ ఓటిటి సంస్థ అమెజాన్ ప్రైమ్‌లో మార్చి 18 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa