cinema | Suryaa Desk | Published :
Wed, Mar 09, 2022, 10:23 PM
తమిళ్ స్టార్ సూర్య హీరోగా నటించిన సినిమా 'ఈటీ'.ఈ సినిమాకి పాండిరాజ్ దర్శకత్వం వహించాడు.ఈ సినిమాలో ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయినిగా నటించింది.తాజాగా ఈ సినిమా తమిళ, తెలుగు, హిందీ, కన్నడం, మలయాళ భాషల్లో (రేపు) మార్చి 10న విడుదల కానుంది. ఈ సినిమాని కళానిధి మారన్ సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించింది.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa