టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి,దర్శకుడు బాబీతో ఒక సినిమా చేస్తున్న విషయం అందరికి తెలిసిందే.ఈ మూవీకి టెంపరరీ గా 'మెగా154' అనే టైటిల్ ని మేకర్స్ ఫిక్స్ చేసారు.మైత్రీ మేకర్స్ భారీ స్థాయిలో ఈ సినిమాని నిర్మించనుంది.మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ట్రాక్ లో రానున్న ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.ఈ ప్రాజెక్ట్ లో చిరు సరసన టాలెంటెడ్ అండ్ గార్జియస్ యాక్ట్రెస్ శృతి హాసన్ కథానాయికగా నటిస్తుంది అని మేకర్స్ వెల్లడించారు.తాజాగా ఈ సినిమాకి శృతి హాసన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంది అనే ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం,ఈ గ్లామర్ బ్యూటీ 2కోట్లు డిమాండ్ చేసినట్లు సమాచారం.అయితే మేకర్స్ కూడా అంగీకరించినట్లువార్తలు వినిపిస్తున్నాయి.దీనితో పాటుగా 'NBK107' సినిమాలో కూడా ఈ బ్యూటీ నటిస్తుండగా,ఈ ప్రాజెక్ట్ కి 1.5కోట్లు తీసుకుంటున్నట్లు టాక్.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa