గగనం,గణేష్,నెక్స్ట్ ఏంటి వంటి తెలుగు సినిమాల్లో నటించిన గ్లామర్ బ్యూటీ పూనమ్ కౌర్ 'నాతిచరామి' సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది.నాగు గవర దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో సందేశ్ బురి కూడా నటిస్తున్నారు.తాజాగా ఈ సినిమా ఈరోజు OTT ప్లాట్‌ఫామ్‌లలో విడుదల కానుంది.లేటెస్ట్ అప్డేట్ ప్రకారం,ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో,సోనీLIV,ఎమ్‌ఎక్స్ ప్లేయర్,హంగామా ప్లే,ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ అండ్ 20 OTT ప్లాట్‌ఫారమ్‌లలో ఈ సినిమాను విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.తెలుగు సినిమా చరిత్రలో ఇదో రికార్డు అనే చెప్పాలి.ఎ స్టూడియో 24 ఫ్రేమ్స్ ఈ సినిమాని నిర్మించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa