పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అండ్ సిజ్లింగ్ బ్యూటీ పూజాహెడ్గే నటిస్తున్న 'రాధేశ్యామ్' సినిమా కొన్ని గంటల్లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కానుంది.రాధాకృష్ణ డైరెక్షన్ లో వస్తున్న ఈ రొమాంటిక్ లవ్ స్టోరీ లో కృష్ణంరాజు,సత్యరాజ్,భాగ్యశ్రీ కీలక పాత్రలలో నటిస్తున్నారు.మూవీ మేకర్స్ ఈ సినిమా OTT స్ట్రీమింగ్ భాగస్వామి గురించి అండ్ శాటిలైట్ భాగస్వామికి సంబంధించిన అప్డేట్ ని అనౌన్స్ చేసారు.'రాధేశ్యామ్' పోస్ట్ థియేట్రికల్ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకోగా, ZEE5క శాటిలైట్ రైట్స్ ని పొందింది.యూవీ క్రియేషన్స్ ఈ సినిమాని నిర్మించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa