రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ రాధే శ్యామ్. ఈ చిత్రానికి అన్ని భాషలతో సహా ఓవర్సీస్‌లో పాన్ ఇండియా స్థాయిలో మంచి ఆదరణ లభించింది. ముఖ్యంగా యూఎస్, యూకేలో రాధే శ్యామ్ సాలిడ్ బుకింగ్స్ నమోదు చేస్తోంది. యూఎస్‌లో ప్రీమియర్‌ల కోసం ఓవరాల్‌గా 7 మిలియన్ డాలర్ల మార్కును క్రాస్ చేస్తుందని అంచనా వేయగా, యూకేలో ఆల్రెడీ ఆల్‌టైమ్ రికార్డ్ ప్రీమియర్ మార్క్‌ను క్రాస్ చేసి $70,000 మార్కును అందుకుంటుంది. మొత్తానికి రాధే శ్యామ్ ఓవర్సీస్ లో మంచి వసూళ్లు రాబడుతుందని అంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa