బాలీవుడ్ స్టార్ హీరోస్ అక్షయ్ కుమార్ అండ్ ఇమ్రాన్ హష్మీ 'సెల్ఫీ' అనే సినిమాలో కనిపించనున్నారు.రాజ్ మెహతా దర్శకత్వం వహించనున్న ఈ సినిమా ఈరోజు అధికారికంగా సెట్స్ పైకి వెళ్లింది.పృథ్వీరాజ్ సుకుమారన్ అండ్ సురాజ్ వెంజరమూడు నటించిన మలయాళ హిట్ మూవీ 'డ్రైవింగ్ లైసెన్స్'కి ఈ మూవీ రీమేక్.స్టార్ హీరో ఇమ్రాన్ హష్మీ సెట్స్ నుంచి సెల్ఫీని సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు.ధర్మ ప్రొడక్షన్స్,అక్షయ్ కుమార్ కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్‌తో పాటు పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రొడక్షన్స్ అండ్ మ్యాజిక్ ఫ్రేమ్‌స్ ఈ సినిమాని నిర్మిస్తున్నాయి.ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa