ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కర్నూలులో 100 రోజుల వేడుకకు సిద్దమైన అఖండ

cinema |  Suryaa Desk  | Published : Thu, Mar 10, 2022, 05:54 PM

నందమూరి బాలకృష్ణ హీరోగా వచ్చిన అఖండ సినిమా 100 రోజుల వేడుకలను కర్నూలులో నిర్వహించనున్నట్లు చిత్రబృందం ద్వారకా క్రియేషన్స్ ప్రకటించింది. మార్చి 12న STBC మైదానంలో సా.5 గంటల నుంచి అఖండ కృతజ్ఞత సభ ఉంటుందని ట్వీట్ చేసింది. తెలుగు ఇండస్ట్రీలో 100 రోజుల ఫంక్షన్ మాట విని చాలా రోజులైందని, ఇప్పుడు అఖండ మళ్లీ ఆ పునర్వైభవాన్ని తీసుకొచ్చిందని బాలయ్య ఫ్యాన్స్ అంటున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa