మాస్ చిత్రాలతో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు యంగ్ హీరో విశ్వక్‌సేన్. ఫలక్‌నుమా దాస్, హిట్, పాగల్ చిత్రాలతో పాపులర్ అయ్యాడు. తాజాగా దాస్ కా ధమ్కీ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత అల్లు అరవింద్ క్లాప్ కొట్టారు. నరేశ్ కుప్పిలి దర్శకత్వం వహిస్తుండగా, హీరోయిన్‌గా నివేదా పేతురాజ్ నటిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa