రేపు విడుదల అవుతున్నప్పటికీ ఏపీలో రాధేశ్యామ్ సినిమా టికెట్లు ఇంకా అందుబాటులోకి రాలేదు. బుక్ మై షో, పేటీఎంలో టికెట్లు బుక్ చేసుకునేందుకు ఛాన్స్ లేకపోవడంతో అభిమానులు నిరాశ చెందుతున్నారు. జీవో 13 ప్రకారం 20% షూటింగ్ APలో జరుపుకున్న సినిమాలకే 10 రోజుల పాటు టికెట్ల రేట్ల పెంపు వర్తిస్తుంది. ఈ కన్ఫ్యూజన్‌లో టికెట్ కౌంటర్స్ ఓపెన్ కాని పరిస్థితి నెలకొంది. అటు తెలంగాణలో ఐదో షోకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa