ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నటి సుస్మితా సేన్ సంచలన వ్యాఖ్యలు

cinema |  Suryaa Desk  | Published : Thu, Mar 10, 2022, 06:40 PM

బాలీవుడ్‌లో హీరోయిన్లపై వివక్ష కొనసాగుతోందని సీనియర్ నటి సుస్మితా సేన్ ఆరోపించింది. అందుకే ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం సులభం కాదని, ప్రతిరోజు ఓ పోరాటం చేయాల్సి ఉంటుందని పేర్కొంది. హీరోలతో పోలిస్తే హీరోయిన్లు ఎన్నో విషయాల్లో అసమానతలకు గురవుతారని, నటిగా గుర్తింపు పొందడానికి తనకు ఎన్నో ఏళ్లు పట్టిందంది. 2010 తర్వాత మూవీలకు దూరమైన సుస్మిత ఇటీవలే ఆర్య-2 వెబ్‌‌సిరీస్‌తో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa