తాము 2014లోనే సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నట్లు బాలీవుడ్ హీరోయిన్ అమృతరావు, ఆర్జే అన్మోల్ వెల్లడించారు. కెరీర్ దెబ్బతినకుండా ఉండేందుకు ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదని తాజాగా తమ యూట్యూబ్ ఛానల్‌లో తెలిపారు. 2016లో అధికారికంగా ప్రకటించామని గుర్తుచేశారు. అమృతరావు బాలీవుడ్‌లో ఇష్క్ విష్క్, వివాహ్, మస్తీ సినిమాలతోపాటు తెలుగులో మహేశ్‌బాబు సరసన అతిథిలో నటించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa