తమిళ స్టార్ హీరో విజయ్, బ్యూటీఫుల్ హీరోయిన్ పూజా హెగ్డే కలిసి బీస్ట్ సినిమా కోసం చేసిన అరబిక్ కుత్తు అనే పాట ఎన్నో సంచలనాలు సృష్టిస్తోంది. ఈ పాటలో హీరో విజయ్, హీరోయిన్ పూజా హెగ్డే వేసిన స్టెప్పులు యావత్ సినీ ప్రపంచాన్నే ఊపేస్తున్నాయి. తాజాగా నేషనల్ క్రష్ గా పేరు ఉన్న రష్మిక మందన్న కూడా ఈ స్టెప్పులు వేసింది. అయితే ఈ స్టెప్పులు రష్మికనే కాకుండా బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ దావన్ తో కూడా అరబిక్ కుత్తు స్టెప్పులు వేసింది. అరబిక్ కుత్తుపై వరుణ్ దావన్, రష్మిక మందన్న చేసిన డాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa