కాస్టింగ్ కౌచ్ పై మంచు లక్ష్మి సంచలన వ్యాఖ్యలు చేసారు. ప్రముఖ నటుల్లో ఒకరైన మోహన్‌బాబు కూతురిని అయినప్పటికీ ఇండస్ట్రీలో బాడీ షేమింగ్, కాస్టింగ్ కౌచ్‌లను ఎదుర్కొన్నట్లు మంచు లక్ష్మి తెలిపింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళలు అన్ని దశలు, వృత్తుల్లో ఎదుర్కోవాల్సిన సమస్య అని పేర్కొంది. తన తండ్రి స్టార్ కాబట్టి అలాంటిదేమీ జరగదని మొదట్లో అనుకున్నానని, కానీ ఈ ఫీల్డ్‌లో ఎవరూ న్యాయంగా, దయగా ఉండరని చెప్పింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa