తమిళ స్టార్ కార్తీ హీరోగా నటిస్తున్న సినిమా 'సర్దార్'. ఈ సినిమాకి పిఎస్ మిత్రన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో రాశిఖన్నా హీరోయినిగా నటిస్తుంది. తాజాగా ఈ సినిమా యాక్షన్ సన్నివేశాలను మైసూర్‌లో శరవేగంగా తెరకెక్కిస్తున్నారు. కార్తీ ఈ సినిమాలో రెండు పాత్రలు పోషిస్తున్నాడు. ఈ సినిమాలో యుహీ సేతు, రజిషా విజయన్, మురళీ శర్మ మరియు మునిష్కాంత్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకి జి వి ప్రకాష్ కుమార్ సంగీతం అధిస్తున్నారు. ఈ సినిమాని ప్రిన్స్ పిక్చర్స్ నిర్మిస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa