ఐశ్వర్య రాజేష్ హీరోయినిగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాకి ఎస్‌జీ చార్లెస్ దర్శకత్వం వహిస్తున్నాడు.ఈ సినిమాలో నటుడు సునీల్‌రెడ్డి, కరుణాకరన్, మైమ్ గోపి, దీపాశంకర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ చెన్నైలో పూజా కార్యక్రమాలతో మొదలైంది. ఈ సినిమాని హ్యాబాక్స్ స్టూడియోస్, హంసినీ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa