ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఓటిటిలో సందడి చేయనున్న 'ఖిలాడీ' మూవీ

cinema |  Suryaa Desk  | Published : Thu, Mar 10, 2022, 10:04 PM

రవితేజ హీరోగా నటించిన సినిమా 'ఖిలాడి''.ఈ సినిమాలో డింపుల్ హయతి హీరోయినేగా నటించింది.ఈ సినిమాకి రమేష్ వర్మ దర్శకత్వం వహించాడు.ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.తాజాగా ఈ సినిమా ఓటిటిలో సందడి చేయనుంది. ఫిబ్రవరి 11న  విడుదల అయన ఈ సినిమా నెల రోజుల తర్వాత ప్రముఖ ఓటిటి సంస్థ డిస్నీ ప్లస్​ హాట్‌స్టార్‌ లో మార్చి 11న స్ట్రీమింగ్ కానుంది.  






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa