పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన సినిమా 'రాధేశ్యామ్'.ఈ సినిమాకి రాధా కృష్ణ దర్శకత్వం వహించాడు.ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయినిగా నటించింది. ఈ సినిమాలో సత్యరాజ్,భాగ్యశ్రీ,ప్రియదర్శి,మురళీ శర్మ,జగపతి బాబు,సచిన్ ఖేడేకర్,కృష్ణం రాజు కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మార్చి 11న విడుదల కానుంది.ఈ సినిమాని యూవీ క్రియేషన్స్ నిర్మించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa