యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ ఆదిపినిశెట్టి నటిస్తున్న 'క్లాప్' సినిమా OTTప్లాట్‌ఫారమ్ సోనీ LIVలో ప్రదర్శించనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.పృథివీ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఆదిని అంగవైకల్యం కలిగిన అథ్లెట్‌గా చూపించారు.ఈ చిత్రం ఈ రోజు నుంచి సోనీ LIVలో ప్రీమియర్‌గా అందుబాటులోకి వచ్చింది.ఈ సినిమాలో ఆకాంక్ష సింగ్,కృష్ణ కురుప్,ప్రకాష్ రాజ్,నాసర్, బ్రహ్మాజీ తదితరులు నటించారు.ఈ స్పోర్ట్స్ డ్రామాకి మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa