టాలీవుడ్ యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ అండ్ సిజ్లింగ్ బ్యూటీ పూజాహెగ్డే నటించిన 'రాధేశ్యామ్' ఈరోజు గ్రాండ్ రిలీజ్ అయ్యింది. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కృష్ణంరాజు,సత్యరాజ్,భాగ్యశ్రీ కీలక పాత్రలు పోషించారు.రొమాంటిక్ పీరియడ్ డ్రామా ట్రాక్ లో వచ్చిన ఈ సినిమాకుకు తెలంగాణ ప్రభుత్వం ఈ సినిమా 5వ షోకు అనుమతి మంజూరు చేసింది. ఉదయం 10 నుండి మధ్యాహ్నం 1 గంట మధ్య ఈ షో జరగాలని వెల్లడించారు.యువి క్రియేషన్స్ ఈ హై బడ్జెట్ సినిమాని నిర్మిస్తుంది.ఈ రొమాంటిక్ డ్రామాకి జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa