ప్రముఖ నిర్మాత దిల్ రాజు మేనల్లుడు ఆశిష్ రెడ్డి 'రౌడీ బాయ్స్' సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.ఈ మూవీలో ఆశిష్ రెడ్డి సరసన అనుపమ పరమేశ్వరన్ నటించింది.శ్రీ హర్ష కొనుగంటి డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా జనవరి 14న రిలీజ్ అయ్యింది.ఈ చిత్రంలో శ్రీకాంత్ అయ్యంగార్,కార్తీక్ రత్నం,కోమలి ప్రసాద్ అండ్ రవి కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు.ఈ సినిమా OTT ప్లాట్ఫారంలో ఒకటైన Zee5లో ఈరోజు నుండి ప్రసారం అవుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa