ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యాంకర్ వర్షిణి గ్లామర్ షో

cinema |  Suryaa Desk  | Published : Sat, Mar 12, 2022, 12:10 PM

స్కిన్ షోలో ఇది నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. యాంకర్ వర్షిణి సుందరరాజన్ టాప్ లేకుండా లోదుస్తుల్లో గ్లామర్ షోతో రచ్చ చేసింది. డెనిమ్ జీన్స్ ధరించిన వర్షిణి ఎద అందాలు, నడుము సోయగాలు ఫ్యాన్స్ ని మెస్మరైజ్ చేస్తున్నాయి. వర్షిణి లేటెస్ట్ ఫోటోలు వైరల్ గా మారాయి. బుల్లితెర హాట్ యాంకర్స్ లో ఒకరిగా ఉన్నారు వర్షిణి సుందరరాజన్. రష్మీ, అనసూయ  , శ్రీముఖి తరువాత ఆ స్థానం వర్షిణిదే. అయితే వాళ్ళ రేంజ్ పాపులారిటీ, క్రేజ్ ఇంకా వర్షిణికి దక్కలేదు. అందుకే ఇంకా అడపాదడపా ప్రోగ్రామ్స్ తోనే సరిపెట్టుకోవాల్సి వస్తుంది.టాప్ ప్లేస్ లో ఉన్న యాంకర్స్ కి పోటీగా ఎదగాలని వర్షిణి గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. దీనికి సోషల్ మీడియాను వాడుకుంటున్నారు. ఇంస్టాగ్రామ్ వేదికగా హాట్ హాట్ ఫోటో షూట్స్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అవుతున్నారు. మిలియన్స్ లో ఉన్న ఫ్యాన్స్ కి వినోదం పంచుతున్నారు.హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించిన వర్షిణి  కి టైం కలిసి రాలేదు. ఆమె హీరోయిన్ గా నటించిన ఒక్క చిత్రం కూడా ప్రేక్షకులకు కనెక్ట్ కాలేదు. దీనితో సపోర్టింగ్ రోల్స్ చేయడం ప్రారంభించింది.మెల్లగా సపోర్టింగ్ రోల్స్ కూడా వర్షిణికి రావడం మానేశాయి. దీనితో చేసేది లేక యాంకర్ అవతారం ఎత్తారు. నటిగా కంటే కూడా యాంకర్ గా వర్షిణి ఒకింత గుర్తింపు తెచ్చుకున్నారు. డాన్స్ రియాలిటీ షో ఢీ సీజన్ 12లో వర్షిణి టీమ్ లీడర్ గా సందడి చేశారు. ఆ షోతో వర్షిణి బాగా పాపులర్ అయ్యారు.అయితే సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ కి కావలసిన మజా పంచుతుంది. హాట్ హాట్ డ్రెస్ లో గ్లామర్ కి షోకి తెరలేపతూ... కుర్రాళ్ళ గుండెల్లో గుబులు పుట్టిస్తుంది.


 





 


 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa