కిషోర్ తిరుమల డైరెక్షన్ లో శర్వానంద్ అండ్ రష్మిక నటించిన 'ఆడవాళ్ళు మీకు జోహార్లు' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా ట్రాక్ లో వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ ని సంపాదించుకుంటుంది.
ఈ సినిమాలో ఖుష్బు సుందర్,రాధిక శరత్‌కుమార్,ఊర్వశి కీలక పాత్రలు పోషిస్తున్నారు.ఈ సినిమా 7వ రోజు 7.54కోట్లు వసూలు చేసింది.
7వ రోజు టోటల్ కలెక్షన్ బ్రేక్ అప్:::
నైజాం :2.56కోట్లు
UA:87L
ఈస్ట్ :49L
వెస్ట్:37L
గుంటూరు: 50L
కృష్ణా :46L
నెల్లూరు:29L
AP-TG మొత్తం :6.31 కోట్లు (10.36 కోట్లు గ్రాస్ )
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa