టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ నటించిన 'ఖిలాడి' సినిమా ఫిబ్రవరి 11న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.రమేష్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి,డింపుల్ హయాతి కథానాయికలుగా నటిస్తున్నారు.యాక్షన్ డ్రామా ట్రాక్ లో వచ్చిన 'ఖిలాడి' సినిమా OTT ప్రీమియర్ డిస్నీ హాట్‌స్టార్‌లో ప్రసారానికి అందుబాటులో ఉంది.ఎ స్టూడియోస్ పతాకంపై సత్యనారాయణ కోనేరు నిర్మిస్తున్న ఈ సినిమాలో అర్జున్ సర్జా,ఉన్ని ముకుందన్,ముఖేష్ రిషి,రావు రమేష్,అనసూయ భరద్వాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa