మనసంతా నువ్వే:-ఈ రొమాంటిక్ లవ్ స్టోరీ సినిమాలో ఉదయకిరణ్ కి జోడిగా రీమా సేన్ నటించింది.
వర్షం:-ఈ యాక్షన్ రొమాంటిక్ డ్రామాలో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ సరసన త్రిష జోడిగా నటించింది.ఈ సినిమాలో గోపీచంద్ విలన్ గా కనిపించరు.
ఇడియట్ :-టాలీవుడ్ మాస్ మహారాజ్ రవి తేజ నటించిన ఈ రొమాంటిక్ సినిమాలో రక్షిత హీరోయినిగా నటించింది.
గజిని:-ఈ సినిమాలో తమిళ స్టార్ హీరో సూర్య సరసన గ్లామర్ బ్యూటీ ఆసిన్ నటించింది.
ఏమాయచేసావే:-గౌతమ్ వాసుదేవ మీనన్ డైరెక్ట్ చేసిన ఈ రొమాంటిక్ మూవీలో నాగ చైతన్య అండ్ సమంత నటించారు.
రుద్రమ దేవి:-గుణశేఖర్ డైరెక్షన్ లో బబ్లీ బ్యూటీ అనుష్క శెట్టి నటించిన ఈ హిస్టరీ బేస్డ్ సినిమాలో రానా అండ్ అల్లుఅర్జున్ కూడా నటించారు.
ఆ ఆ:-త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ సినిమాలో నితిన్ సరసన సమంత జోడిగా నటించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa