ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తమిళనాడులో 'ఎతర్క్కుం తునింధవన్‌' కలెక్షన్స్

cinema |  Suryaa Desk  | Published : Sat, Mar 12, 2022, 01:08 PM

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య అండ్ గ్లామర్ బ్యూటీ ప్రియాంక మోహన్ నటించిన 'ఎతర్క్కుం తునింధవన్‌' సినిమా మార్చి 10,2022న థియేటర్లలో విడుదలైంది.పాండిరాజ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా నిన్నటి వరకు కూడా తెలుగు రాష్ట్రాల్లో డల్ రివ్యూలు పొందింది.కానీ తమిళనాడులో మాత్రం ఈ సినిమా సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది.ట్రేడ్‌ రిపోర్ట్స్ ప్రకారం,ఈ సినిమా తమిళనాడులో తొలిరోజు 15కోట్లు వసూలు చేసింది.సన్ పిక్చర్స్ ఈ యాక్షన్ థ్రిల్లర్‌ సినిమాని నిర్మించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa