ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేపు విడుదల కానున్న 'శాకిని డాకిని'

cinema |  Suryaa Desk  | Published : Sat, Mar 12, 2022, 01:05 PM

సుధీర్ వర్మ దర్శకత్వంలో బబ్లీ బ్యూటీ నివేదా థామస్ అండ్ సిజ్లింగ్ క్వీన్ రెజీనా కసాండ్రా సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే.కామెడీ థ్రిల్లర్ ట్రాక్ లో రానున్న ఈ సినిమాకి 'శాకిని డాకిని' అనే టైటిల్ ని మేకర్స్ లాక్ చేసారు.తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా ఈ నెల 13న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందించగా,విప్లవ్ నిషాదమ్ ఎడిటింగ్ చేస్తున్నారు.ఈ చిత్రానికి మైకీ ఎంసీ క్లియరీ సంగీతం అందించారు.సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సురేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa