ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'రాధేశ్యామ్' డే వన్ బాక్సాఫీస్ కలెక్షన్స్

cinema |  Suryaa Desk  | Published : Sat, Mar 12, 2022, 05:46 PM

టాలీవూడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన 'రాధేశ్యామ్' సినిమా శుక్రవారం విడుదల అయ్యింది.రాధాకృష్ణ డైరెక్ట్ చేసిన ఈ రొమాంటిక్ సినిమాలో ప్రభాస్ సరసన పూజహెడ్జ్ నటించింది.లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం,ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా 25.49కోట్లు వసూలు చేసింది.రొమాంటిక్ థ్రిల్లర్ ట్రాక్ లో వచ్చిన ఈ సినిమా హిందీ డబ్బింగ్ వెర్షన్ దాదాపు 6 కోట్లు వసూలు చేసింది అని వార్తలు వినిపిస్తున్నాయి.ఓవర్సీస్‌లో కూడా ఈ సినిమా మంచి వసూళ్లు రాబడుతోంది.
నైజాం:10.80 కోట్లు
UA:1.95 కోట్లు
ఈస్ట్:2.60 కోట్లు
వెస్ట్: 2.01 కోట్లు
గుంటూరు: 2.60 కోట్లు
కృష్ణా: 95 లక్షలు
నెల్లూరు:1.08 కోట్లు
టోటల్: 25.49 కోట్లు(37 కోట్లు గ్రాస్)
ఓవర్సీస్ కలెక్షన్స్:6.50కోట్లు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa