ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'చోర్ బజార్' నుండి విడుదలైన 'జాడా' లిరికల్ సాంగ్

cinema |  Suryaa Desk  | Published : Sat, Mar 12, 2022, 05:51 PM

ప్రముఖ దర్శకుడు పూరీజగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి ప్రస్తుతం 'చోర్ బజార్' అనే సినిమాలో నటిస్తున్న సంగతి అందరికి తెలిసిన విషయమే.జీవన్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఆకాష్ సరాసన గెహ్నా సిప్పీ నటించింది.ప్రముఖ నటి అర్చన ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు.తాజాగా ఈ సినిమా నుండి ‘జాడా’ టైటిల్ తో లిరికల్ సాంగ్ ని సెన్సషనల్ హీరో విజయ్ దేవరకొండ రిలీజ్ చేసారు.ఇప్పుడు ఇంటర్నెట్‌ అండ్ సోషల్ మీడియాలో ఈ సాంగ్ ఫుల్ ట్రెండ్ అవుతోంది.ప్రముఖ సింగర్ రామ్ మిరియాల ఈ పాటను పాడగా,మిట్టపల్లి సురేందర్ లిరిక్స్ రాశారు.విఎస్ రాజు నిర్మిస్తున్న ఈ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు సురేష్ బొబ్బిలి సంగీతం అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa