ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రముఖ సీరియల్ నటి అరెస్ట్

cinema |  Suryaa Desk  | Published : Sun, Mar 13, 2022, 09:48 PM

ప్రముఖ సీరియల్ నటి రూపా దత్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. కోల్‌కతాలో జరిగిన అంతర్జాతీయ పుస్తక ప్రదర్శనలో ఆమె దొంగతనానికి పాల్పడ్డారు. ఆమె బాధితుల దృష్టి మరల్చి వారి పర్సులు ధ్వంసం చేసిందని అధికారులు చెబుతున్నారు. ఆమె పర్సు చెత్తకుండీలో పడేయడాన్ని ఓ పోలీసు అధికారి చూశాడు. అమెను అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో అసలు విషయం బయటపడింది. పోలీసులు ఆమె బ్యాగును తనిఖీ చేయగా అందులో రూ.75 వేల నగదు, పలు పర్సులు లభించాయి. అయితే ఈ నేరంలో నటి రూప ప్రమేయం ఉందా.. లేక మరెవరైనా ఉన్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బెంగాలీలో కొన్ని సీరియల్స్ లో నటించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa