తాప్సీ పన్ను ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'మిషన్ ఇంపాజిబుల్'. ఈ సినిమాకి స్వరూప్ ఆర్‌ఎస్‌జె దర్శకత్వం వహిందడు.తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని సూపర్‌స్టార్ మహేష్ బాబు రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ మార్చి 15న మహేష్ బాబు రిలీజ్ చేస్తునట్టు చీర బృందం తెలిపింది. ఈ సినిమాకి మార్క్ కె రాబిన్ సంగీతం అందించాడు. ఈ సినిమాని మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించింది. ఈ సినిమా ఏప్రిల్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa