తెలుగు ప్రేక్షకులకి సుమ కనకాల గురించి పరిచయం అవసరం లేదు.ప్రముఖ హోస్ట్,యాంకర్ సుమ కనకాల ‘జయమ్మపంచాయతీ’ అనే సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసందే.విజయ్ కుమార్ కలివరపు దర్శకత్వంలో రానున్న ఈ సినిమా నుంచి మేకర్స్ ఒక అప్డేట్ ని రిలీజ్ చేసారు.తాజాగా మేకర్స్ సుమ వాయిస్‌ఓవర్‌తో కూడిన వీడియోను విడుదల చేశారు.ఈ వీడియోలో ఏప్రిల్ 22న ఈ సినిమా విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించారు.వెన్నెల క్రియేషన్స్ బ్యానర్‌పై బలగ ప్రకాష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa