కోలీవుడ్ స్టార్ హీరో సూర్య అండ్ గ్లామర్ బ్యూటీ ప్రియాంక మోహన్ నటించిన 'ఎతర్క్కుం తునింధవన్' సినిమా మార్చి 10,2022న థియేటర్లలో విడుదలైంది.పాండిరాజ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా తెలుగురాష్ట్రాల్లో డల్ రివ్యూలు పొందింది.తాజాగా ఈ సినిమా పోస్ట్ థియేట్రికల్ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని సన్ NXT అండ్ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.ఈ సినిమా ఏప్రిల్ 1న OTTలో విడుదలకు సిద్ధంగా ఉన్నట్లు లేటెస్ట్ టాక్.కానీ ఈ విషయం గురించి మూవీ మేకర్స్ ఇంకా ఆఫిసిఅల్ అనౌన్స్మెంట్ ప్రకటించలేదు.సన్ పిక్చర్స్ ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమాని నిర్మించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa