ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టెలివిజన్ ప్రీమియర్ గా “బంగార్రాజు”

cinema |  Suryaa Desk  | Published : Mon, Mar 14, 2022, 12:06 PM

కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో అక్కినేని నాగార్జున, నాగ చైతన్య, రమ్యకృష్ణ, కృతిశెట్టి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం బంగార్రాజు. సోగ్గాడే చిన్ని నాయనా చిత్రానికి సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమా మరోసారి సంచలనం సృష్టించింది.  ఈ చిత్రం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలై ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది.
అయితే ఈ చిత్రం ఇప్పుడు మరోసారి ప్రేక్షకులను, అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఈ చిత్రం త్వరలో జీ తెలుగులో ప్రసారం కానుంది. మరి ఈ సినిమాకు బుల్లితెరపై ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa