ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'ఎతర్క్కుమ్ తునింధవన్' 4రోజుల AP/TS కలెక్షన్స్

cinema |  Suryaa Desk  | Published : Tue, Mar 15, 2022, 03:14 PM

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య అండ్ గ్లామర్ బ్యూటీ ప్రియాంక మోహన్ నటించిన 'ఎతర్క్కుం తునింధవన్‌' సినిమా మార్చి 10, 2022న థియేటర్లలో విడుదలైంది.పాండిరాజ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా తెలుగురాష్ట్రాల్లో డల్ రివ్యూలు పొందింది.కానీ  తమిళనాడులో మాత్రం ఈ సినిమా సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది.సన్ పిక్చర్స్ ఈ యాక్షన్ థ్రిల్లర్‌ సినిమాని నిర్మించింది. ట్రేడర్స్ రిపోర్ట్ ప్రకారం,'ఎతర్క్కుమ్ తునింధవన్' 4రోజుల తర్వాత ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్సాఫీస్ వద్ద 1.70కోట్లు వసూలు చేసింది.
'ఏతార్క్కుమ్ తునింధవన్' ఏరియా వైస్ కలెక్షన్స్:::
నైజాం :- 51L
UA: 22L
ఈస్ట్:-17L
వెస్ట్:-11L
గుంటూరు :-16L
కృష్ణా :- 15L
నెల్లూరు: 11L
'ఎతర్క్కుమ్ తునింధవన్' టోటల్ AP/TS బాక్స్ఆఫీస్ కలెక్షన్స్ :1.70 కోట్లు (3.25 కోట్ల గ్రాస్)






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa