హీరోయిన్ తాప్సీ ప్రధానపాత్రలో నటించిన 'మిషన్ ఇంపాజిబుల్' ట్రయిలర్‌ను మహేశ్‌బాబు విడుదల చేశారు. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంను పట్టుకునేందుకు ముగ్గురు చిన్నారులు ఏం చేశారు? వారికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయనేది కథ. RSJ స్వరూప్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్ 1న విడుదల కానుండగా.. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిరంజన్‌రెడ్డి, అన్వేష్‌రెడ్డి ఈ సినిమాను నిర్మించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa