బాలీవుడ్ బ్యూటీ తారా సుతారియా మల్టీ టాలెంటెడ్. సింగర్, డ్యాన్సర్ కూడా. 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2' తో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ రెండు సినిమాల్లో నటిస్తోంది. హీరోపంతి 2, ఏక్ విలన్ రిటర్న్స్ సినిమాలు చేస్తుంది. ఇందులో హీరోపంతి 2 షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా కోసం అర్జున్ కపూర్ తో కలిసి ముంబై వీధుల్లో కనిపించింది తారా, బ్లాక్ కలర్ డ్రెస్ లో టైట్ ఫిట్ అందాలతో అందరి చూపులను తనవైపు తిప్పుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa