వయసు పెరుగుతున్నా చెరగని అందం బాలీవుడ్ నటి అమీషాపటేల్‌ది. కహోనా ప్యార్ హై’తో గుర్తింపు పొందిన అమీషా . బాలీవుడ్‌తో పాటు తెలుగులోనూ ఆమె కొన్ని చిత్రాల్లో నటించింది. అమీషా నటిగా మారకముందు ఓ సెక్యూరిటీ ఏజెన్సీలో ఎకనమిక్స్ అనలిస్ట్‌గా పనిచేసిందట. మసాచూసెట్స్ (అమెరికా)లోని టఫ్ట్స్ యూనివర్సిటీలో ఎకనమిక్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఆమె.. ఎనలిస్ట్‌గా కొన్నాళ్లు విధులు నిర్వర్తించిందట.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa