హీరోయిన్ మృణాల్ ఠాకూర్ వరుస సినిమాలతో బిజీగా గడుపుతోంది. ప్రస్తుతం ఆమె చేతిలో నాలుగు హిందీ సినిమాలు, ఓ తెలుగు సినిమా ఉంది. బాలీవుడ్ 'జెర్సీ'లో షాహిద్ కపూర్ కి జంటగా నటిస్తోంది. దీంతో పాటు ఆంక్ మిచోలీ, గుమ్రా సినిమాలు చేస్తోంది. 'లెఫ్టినెంట్ రామ్' తో తెలుగు తెరకు పరిచయం కానుంది. ఈ ఐదు సినిమాలు ఒకదాని తర్వాత ఒకటి ప్రేక్షకుల ముందు రాబోతున్నాయి. ఈ లోపు ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో హడావిడి చేస్తోంది. హాట్ హాట్ ఫోటోలను తన షేర్ చేస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa