దేశమంతా రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న కేజీఎఫ్ 2' మూవీ నుంచి రేపు కీలక అప్‌డేట్ రానున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 14న విడుదల కానున్న ఈ సినిమా నుంచి మొదటి పాట రిలీజ్‌కు సంబంధించిన అప్‌డేట్‌ను శుక్రవారం ప్రకటిస్తారనే ప్రచారం జరుగుతోంది. శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో సంజయ్ దత్, రవీనా టాండన్, రావు రమేష్, ప్రకాష్ రాజ్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa