కన్నడ పవర్ స్టార్ దివంగత పునీత్ రాజ్‌కుమార్ చివరి చిత్రం 'జేమ్స్' మార్చి 17,2022న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో ప్రముఖ తెలుగు సీనియర్ హీరో శ్రీకాంత్ మేక విలన్‌గా నటిస్తున్నారు.చేతన్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో స్టార్ హీరో సరసన ప్రియా ఆనంద్ కనిపించనుంది.నిన్న విడుదలైన ఈ సినిమా అప్పు అభిమానులను,ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.ఈ సినిమా కర్ణాటకలో రికార్డు కలెక్షన్లతో దూసుకుని పోతుంది.తొలిరోజు ఈ సినిమా 26కోట్లు వసూలు చేసి శాండల్‌వుడ్ ఇండస్ట్రీలో రికార్డు క్రియేట్ చేసింది.ఈ చిత్రం 'KGF1' సెట్ చేసిన రికార్డులను బ్రేక్ చేసింది.ఈ చిత్రాన్ని కిషోర్ పత్తికొండ నిర్మించారు.ఈ సినిమా తెలుగు డబ్బింగ్ వెర్షన్‌ను నటుడు శ్రీకాంత్ అండ్ విజయ్ ఎం సమర్పిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa