యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో రాజ్ తరుణ్ 'స్టాండ్ అప్ రాహుల్' సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు.సంతోమోహన్ వీరంకి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో బబ్లీ బ్యూటీ వర్ష బొల్లమ్మ హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమాలో రాజ్ తరుణ్ స్టాండ్ అప్ కామిక్ పాత్రలో నటించాడు.వెనిల్లా కిషోర్,దేవి ప్రసాద్,మధురిమ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.తాజాగా,విడుదలైన ఈ సినిమా అన్నిచోట్ల నుంచి నెగెటివ్ రివ్యూలను పొందుతుంది.తెలుగురాష్ట్రాల్లో విడుదలైన ఈ సినిమా మొదటి రోజు ఆక్యుపెన్సీ చాలా డల్‌గా ఉంది.డ్రీమ్ టౌన్ ప్రొడక్షన్స్ అండ్ హైఫైవ్ పిక్చర్స్ బ్యానర్లపై నందకుమార్ అబ్బినేని అండ్ భరత్ మాగులూరి ఈ సినిమాని నిర్మిస్తున్నారు.మార్చి 18,2022న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ చిత్రానికి స్వీకర్ అగస్తి సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa