కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో అక్కినేని నాగార్జున, నాగ చైతన్య ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం బంగార్రాజు. సోగ్గాడే చిన్ని నాయనా చిత్రానికి ఇది సీక్వెల్. కృతి శెట్టి, రమ్యకృష్ణ కథానాయికలుగా నటించారు. థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మంచి విజయం సాధించింది.
బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు ఈ చిత్రం ఇప్పుడు వరల్డ్ టెలివిజన్‌లో ప్రీమియర్‌గా ప్రదర్శించబడుతుంది. ఈ చిత్రం వచ్చే ఆదివారం జీ టీవీలో ప్రసారం కానుంది. అనూప్ రూబెన్స్ సంగీతం ఈ చిత్రానికి సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa