బాలీవుడ్ బ్యూటీ తాప్సీ పన్ను భారత మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ బయోపిక్‌లో నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.శ్రీజిత్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నా ఈ సినిమా అఫీషియల్ టీజర్ ను మేకర్స్ తాజాగా 'శభాష్ మిథు' అనే టైటిల్ తో రిలీజ్ చేసారు.స్టార్ క్రికెటర్ మిథాలీ రాజ్ సాధించిన విజయాలను ఈ టీజర్‌లో ప్రదర్శించారు.ఈ బయోగ్రాఫికల్ స్పోర్ట్స్ డ్రామా సినిమాని వయాకామ్ 18 స్టూడియోస్ అండ్ కొలోస్సియం మీడియా ప్రొడక్షన్ నిర్మించింది.అమిత్ త్రివేది ఈ సినిమాకి సంగీతం అందించారు.ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa