టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అండ్ డస్కీ సైరన్ పూజాహెగ్డే నటించిన 'రాధేశ్యామ్' సినిమా తెలుగురాష్ట్రాలలో మంచి వసూలని రాబడుతుంది కానీ హిందీ వెర్షన్ మాత్రం మార్కుకు చేరుకోలేదు.రాధాకృష్ణ కుమార్ డైరెక్ట్ చేసిన ఈ రొమాంటిక్ లవ్ స్టోరీ సినిమాలో కృష్ణంరాజు,భాగ్యశ్రీ,జగపతిబాబు కీలక పాత్రలలో కనిపించరు.తాజా రిపోర్ట్స్ ప్రకారం,'రాధేశ్యామ్' హిందీ వెర్షన్ 10 రోజుల్లో 21.52కోట్లు వసూలు చేసింది.
'రాధేశ్యామ్' డే వైస్ బాక్సాఫీస్ కలెక్షన్స్:::
1వ రోజు – 4.50 కోట్లు
2వ రోజు –4.62 కోట్లు
3వ రోజు – 5.15 కోట్లు
4వ రోజు –1.55 కోట్లు
5వ రోజు –1.15 కోట్లు
6వ రోజు –1.05 కోట్లు
7వ రోజు –0.80 కోట్లు
8వ రోజు –0.85 కోట్లు
9వ రోజు –0.90 కోట్లు
10వ రోజు –0.95 కోట్లు
టోటల్ -21.52 కోట్ల నెట్
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa