సురేష్ త్రివేణి దర్శకత్వంలో బాలీవుడ్ యాక్ట్రెస్ విద్యాబాలన్ నటిస్తున్న ‘జల్సా’ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. థ్రిల్లర్ జానర్‌లో వస్తున్న ఈ సినిమాలో విద్యా ఒక జాతీయ మీడియా ఛానెల్‌కు ఎడిటర్‌గా నటిస్తుంది.ఒక యువతి ప్రమాదానికి గురి కాగా,ఈ మర్డర్ విషయంలో పెద్ద వ్యక్తులకి సంబంధం ఉన్నట్లుగా తెలుస్తుంది.విద్యా ఛానెల్‌లో పని చేస్తున్న యువ జర్నలిస్ట్ ఈ కేసును పరిశోధించాలని అనుకుంటుంది.విద్య ఈ కేసు గురించి మిస్టరీ షాకింగ్ వివరాలతో పాటు చాలా వాస్తవాలను తెలుసుకుంటుంది.దర్యాప్తును నిలిపివేయమని లేడీ జర్నలిస్ట్‌ను విద్య ఆదేశిస్తుంది.విద్యా ఇంట్లో పనిమనిషిగా కనిపించిన నటి షెఫాలీ షా కూడా ఈ మర్డర్ మిస్టరీతో ముడిపడి ఉన్న యువతి పాత్రను పోషించింది.భూషణ్ కుమార్,క్రిషన్ కుమార్,విక్రమ్ మల్హోత్రా,శిఖా ఈ సినిమాని నిర్మించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa