ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'అవతార్ 2' ట్రైలర్ ఈ తేదీన విడుదల కానుందా?

cinema |  Suryaa Desk  | Published : Wed, Mar 23, 2022, 10:05 AM

సినిమా ప్రపంచంలో టాప్ డైరెక్టర్స్ లో జేమ్స్ కామెరూన్ ఒకరు.ఈ స్టార్ డైరెక్టర్ కెరీర్‌లో కొన్ని మైండ్ బ్లోయింగ్ సినిమాలని తీశారు. టైటానిక్,అవతార్ లాంటి సినిమాలతో సినిమా ప్రేమికులని అండ్ ప్రేక్షకులని మెస్మరైజ్ చేశాడు.చాలా కాలంగా ఈ డైరెక్టర్ అవతార్ సీక్వెల్ కోసం పని చేస్తున్న సంగతి అందరికి తెలిసందే.ఈ క్రేజీ సినిమా ట్రైలర్ మే 6వ తేదీన భారీగా విడుదలయ్యే అవకాశం ఉంది అని వార్తలు వినిపిస్తున్నాయి.తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా ఈ సినిమా విడుదల కానుంది.'అవతార్2' టైటిల్ తో రానున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 16న విడుదల కానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa